ఆ ఒక్కడు ప్రాణాలతో ఎలా బయటపడ్డాడంటే.. 11A సీటు ధర స్పెషాలిటీ ఇదే!
Fri Jun 13, 2025 13:18 India.202506133879.jpg)
11 A సీటు ప్రత్యేకత ఏమిటా అని నెటిజన్లు సెర్చ్ చేస్తుండగా.. ఆశ్చర్య పోయే వివరాలు తెలిశాయి. బోయింగ్ విమానంలో 11A సీటు.. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ (PAC)కి సమీపంలో ఉండటం వల్ల అక్కడ కిటికీ ఉండదు. దీంతో ఈ సీటును సాధారణంగా ఎవరూ ఎంచుకోరు. ముఖ్యంగా పది గంటలపైగా ప్రయాణించాల్సిన విదేశీ ప్రయాణాల్లోనైతే.. 11ఏ సీటు తీసుకోవడానికి అసలే ఇష్టపడరు. యూరోప్ దేశాల్లోనైతే.. ఈ సీటు మీద బోలెడు జోకులూ ఉన్నాయి. అలాగే ఈ 11ఏ సీట్ ధర రూ. 1 లక్ష పైగా ఉంటుందని తెలుస్తోంది. కానీ. రమేష్ మాత్రం ఈ సీటుతో ఎడ్జస్ట్ అయి.. లండన్ బయలుదేరాడు. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండటం వల్లనో ఏమో.. మొత్తానికి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #11A #seat #flight #crash #1person
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.